180ml
  • November 23, 2026
  • Last Update February 14, 2024 11:40 am
  • Hyderabad

Blog

Breaking News

నా సామిరంగ డిజిటైల్ రైట్స్ ఎంతో తెలుసా?

Nagarjuna: కింగ్ నాగార్జున ‘నా సామి రంగ‌’ తో ఈ సంక్రాంతికి వస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ్(Nagarjuna:) తో పాటు అల్లరి న‌రేష్, రాజ్ త‌రుణ్‌లు ఉండ‌డంతో కామెడీ ప్రియులు త‌ళ‌త‌ళ‌లాడుతున్నారు. అలాగే నాగార్జునకి సంక్రాంతి బాగా క‌లిసొచ్చింది. ఈమ‌ధ్య నాగార్జున‌కు హిట్లు లేవు. అందుకే సంక్రాంతి సీజ‌న్‌లో వ‌చ్చి.. కాస్త క్యాష్ చేసుకొందామ‌ని ప్లాన్ చేస్తున్నాడు కాబోలు. అందుకే సంక్రాంతికి విడుదల చేస్తనే ఈ సినిమా చేస్తా అని ముందే కండీషన్ పెట్టాడట. నా సామిరంగ […]

Read More
Breaking News

ఈగల్ వాయిదా పడింది.. కొత్త డేట్ ఎప్పుడంటే…?

Raviteja: ఈగ‌ల్‌(Eagle) వాయిదా ప‌డింది. ఈనెల 13న రావాల్సిన ‘ఈగ‌ల్‌’ ఫిబ్ర‌వ‌రి 9కి వెళ్లిపోయింది. ఈ సంక్రాంతికి 5 సినిమాలు విడుద‌ల‌కు సిద్ద‌మైన నేప‌థ్యంలో ఓ సినిమా వెన‌క్కి వెళ్లాల‌ని గిల్డ్ కోరింది. కానీ ఎవ్వ‌రూ ఒప్పుకోలేదు. చివ‌రికి ‘ఈగ‌ల్’ త‌ప్పుకోవాల్సివ‌చ్చింది. ఏ సినిమా త‌ప్పుకొన్నా.. వాళ్ల‌కు సోలో రిలీజ్ అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని గిల్డ్ హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ‘ఈగ‌ల్’ ఫిబ్ర‌వ‌రి 9 మీద ఫోక‌స్ చేసింది. ఆ రోజే ‘టిల్లు స్వ్కేర్‌’ విడుద‌ల […]

Read More
Actors

తన నెక్స్ట్ కి చరణ్ బీస్ట్ మేకోవర్ లోకి.!

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా ఇప్పుడు మావెరిక్ దర్శకుడు శంకర్(Shankar) తో “గేమ్ చేంజర్”(Game Changer) అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా ఈ చిత్రం తర్వాత చరణ్ 16వ సినిమాని దర్శకుడు బుచ్చిబాబు సానా(Buchibabu sana) తో చేయనున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తుండగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చరణ్ లుక్ కి […]

Read More
Actors

“జైలర్” లో తన రోల్ రెస్పాన్స్ పై శివ రాజ్ కుమార్ కామెంట్స్

కోలీవుడ్(Kollywood) తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన భారీ చిత్రం “జైలర్”(Jailer) చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. తమిళ్ సహా తెలుగులో కూడా భారీ సక్సెస్ అందుకున్న ఈ చిత్రాల్లో రజినీతో పాటుగా అదిరే రోల్స్ లో కనిపించిన కన్నడ స్టార్ నటుడు శివ రాక్ కుమార్(shiva raj kumar) పాత్ర కూడా సాలిడ్ హిట్ అయ్యింది. తన రోల్ కి తమిళ్ జనం సహా తెలుగు […]

Read More
Actors

గుంటూరు కారం సెన్సార్ పూర్తి..!

Mahesh Babu: త్రివిక్రమ్(Trivikram), మహేశ్ బాబు(Mahesh Babu) కాంబోలో వస్తున్న గుంటూరు కారం చిత్రానికి నెట్టింట్లో మాములు క్రేజ్ లేదు. ముఖ్యంగా కుర్చీని మడతపెట్టి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత బజ్ పెరిగింది. అదే విధంగా సంక్రాతికి విడుదల కావడంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. నిజానికి మహేశ్- త్రివిక్రమ్ కాంబో అనగానే బ్లాక్ బస్టర్ అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. తాజాగా గుంటూరు కారానికి సెన్సార్ పూర్తి అయింది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర యూనిట్ […]

Read More
Actors

రవితేజ ఈగల్ వాయిదా?

Ravi Teja: సంక్రాంతికి గుంటూరు కారం(Gunturu Karam), సైంధవ్‌(Saindhav), నా సామీ రంగా(Naa Samiranga)తో పాటు రవితేజ ఈగల్‌(Eagle) చిత్రంతో పోటీపడుతుండగా.. ఈ నలుగురు హీరోలతో కుర్ర హీరో తేజ సజ్జా హనుమాన్(Hanuman) సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఐదు సినిమాల మేకర్స్ థియేటర్లు సెట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. అయితే.. థియేటర్ల సమస్య వల్ల జనవరి 13 నుంచి ఈగల్ వెనకడుగు వేసే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్‌గా ఈగల్ సెన్సార్ […]

Read More
Actress

సమంత అభిమానులకు గుడ్ న్యూస్

Samantha: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మయోసైటిస్ తో బాధపడుతున్న సామ్ కొంత కాలం నుంచి షూటింగ్ లకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రీట్ మెంట్ తీసుకోని ప్రస్తుతం సామ్ ఆరోగ్యంగానే ఉంది. ఈ నేపథ్యంలో సామ్ ఒక పోస్ట్ పెట్టింది. కొత్త సంవత్సరం రోజు తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తన చుట్టూ ఉన్నవారిని చూసి స్ఫూర్తి పొందుతానని, సంవత్సరం అంతా రిలాక్సింగ్ గా సాగిపోవాలంది. […]

Read More
Actress

అనుష్క ప్రధాన పాత్రధారిగా మూవీ ప్లాన్ చేస్తున్న క్రిష్! Anushka Shetty

Krish : క్రిష్ నుంచి ఈ మధ్య కాలంలో సినిమా రాలేదు. అందుకు కారణం ఆయన పాన్ ఇండియా స్థాయిలో ‘హరి హర వీరమల్లు'(Hari hara veeramallu) సినిమాను ప్లాన్ చేసుకోవడం .. అది ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లకపోవడం. ఈ సినిమా షూటింగు గ్యాపులోనే క్రిష్ ‘కొండపొలం'(Kondapolam) సినిమా చేశాడు. ఆ తరువాత కూడా ‘వీరమల్లు’ విషయంలో పెద్దగా మార్పులేమీ జరగలేదు. ఈ నేపథ్యంలోనే తన సారథ్యంలో క్రిష్ ‘కన్యా శుల్కం’ వెబ్ సిరీస్ ను […]

Read More
Actress

సిద్ధూ, బొమ్మరిల్లు భాస్కర్ ప్రాజెక్ట్ లోకి “బేబి” హీరోయిన్

మన టాలీవుడ్ సినిమా దగ్గర మంచి టాలెంట్ కలిగిన అతి కొద్ది మంది యంగ్ హీరోయిన్స్ వైష్ణవి చైతన్య(Vaishnavi chaitanya) కూడా ఒకరు. మరి అప్పటివరకు పలు చిత్రాల్లో చిన్న చిన్న ముఖ్య పాత్రల్లో కనిపించిన తాను గత ఏడాది వచ్చిన లవ్ అండ్ ఎమోషనల్ చిత్రం “బేబి”(Baby) తో అయితే సాలిడ్ బ్రేక్ అందుకుంది. ఇక ఈ చిత్రంతో తనని తాను ప్రూవ్ చేసుకోగా ఈ సినిమా తర్వాత మరిన్ని ఆఫర్స్ ఆమెకి వచ్చాయి. అలాగే […]

Read More
Actress

గుంటూరు కారం లో మీనాక్షి చౌదరి లేట్ పరిచయం ఎందుకంటే..?

గుంటూరు కారంలో పేరుకి సెకండ్ హీరోయినన్న మాటే కానీ ఇప్పటిదాకా మీనాక్షి చౌదరిని చూపించకుండా దాచి పెట్టిన త్రివిక్రమ్(Trivikram) బృందం ఇవాళ ఒక కొత్త పోస్టర్ తో రివీల్ చేసింది. అయితే ఇంత ఆలస్యం ఎందుకయ్యిందన్న అనుమానం తీర్చుకునేందుకు ప్రయత్నించగా యూనిట్ చెబుతున్న వర్షన్ సంతృప్తికరంగానే ఉంది. దాని ప్రకారం మీనాక్షి చౌదరికి చెప్పుకోదగ్గ సీన్లయితే పడ్డాయి కానీ మరీ ఎక్కువ ప్రాధాన్యం అనిపించే స్థాయిలో లేదట. ఉన్న నాలుగు పాటల్లో ఒకటి గ్రూప్ సాంగ్ కావడంతో […]

Read More
YouTube
Instagram
Telegram
WhatsApp