180ml
  • November 9, 2026
  • Last Update February 14, 2024 11:40 am
  • Hyderabad

Blog

Breaking News

వాలెంటైన్స్ డే ఉపాసన స్పెషల్ ఫొటో.. వైరల్

వాలెంటైన్స్ డే సందర్భంగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఓ ఫొటోను సోషల్ మీడియాలోపంచుకున్నారు. పదకొండేళ్ల ప్రేమకు ప్రతిరూపం అంటూ రామ్ చరణ్, కూతురు క్లీంకార చేతిలో చేయి వేసిన ఓ ఫోటోను పంచుకున్నారు. మెగా అభిమానుల కోసం ఈ ఫొటోను షేర్ చేసుకున్నారు. పేరెంట్స్ చేతుల్లో మెగాప్రిన్సెస్ చిట్టి చేతిని చూసి అభిమానులు సంతోషం వ్యక్త పరుస్తున్నారు. బెస్ట్ కపూల్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. లక్కీ డాటర్ అంటూ మరికొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. […]

Read More
Daily News

దేవర షూటింగ్ అప్డేట్

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ రూపొందుతోంది. కల్యాణ్ రామ్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా, ఒకదాని తరువాత ఒకటిగా షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంటూ వెళుతోంది. ఈ సినిమా అప్ డేట్స్ పట్ల అభిమానులు ఆసక్తితో ఉన్నారు. ఈ సినిమా షూటింగు ఎంతవరకూ వచ్చిందనే విషయం పట్ల కుతూహలంతో ఉన్నారు. ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకుని వెళ్లిన దగ్గర నుంచి, పెద్దగా గ్యాప్ తీసుకోకుండా చకచకా షెడ్యూల్స్ ను చక్కబెడుతూ వచ్చారు. అందువలన […]

Read More
Daily News

రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి కార్డు వైరల్..

హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్‌పై గత కొంత కాలంగా పెళ్లి వార్తలు వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్, నటుడు జాకీ భగ్నానీతో పెళ్లి నిశ్చయం అయింది. వీరిద్దరు ఈ నెల 21న మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ మేరకు వీరి వివాహానికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుపు, నీలం రంగుల్లో ఉన్న ఈ శుభలేఖలో మండపం చుట్టూ కొబ్బరి చెట్లను సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో ముద్రించారు. అలాగే కార్డుపై ‘అబ్‌దోనోభగ్నా-ని’అన్న హ్యాష్‌ట్యాగ్‌ను కూడా […]

Read More
OTT Movies

ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఎలాంటి సినిమాలు చేస్తున్నారో మనం చూస్తునే ఉన్నాము. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను పలకరిస్తున్న ఈయన తాజాగా మరో భిన్నమైన కథతో వస్తున్నారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో భ్రమయుగం (Bramayugam) అనే సినిమా రూపోందింది. ఈ హారర్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని రాహుల్‌ సదాశివన్‌ తెరకెక్కించారు. ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు, తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ డైరెక్టర్ గతంలో భూతాకాలం అనే సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమాకు మంచి ఆధరణ […]

Read More
Daily News

బోయపాటికి నో చెప్పిన అల్లు అర్జున్

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. ఆయన చివరగా రామ్ పోతినేని స్కంద మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తర్వాత సినిమా ఏంటి అనేదానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ మీద దర్శకుడు బోయపాటి శీనుతో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి హీరో అల్లు అర్జున్ అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు దీనిలో […]

Read More
Reviews

Eagle Movie Review: ఈగల్ మూవీ రివ్యూ

చిత్రం: ఈగల్ నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్ తదితరులు సంగీతం: డేవ్ జాంద్ సినిమాటోగ్రఫీ: కమిల్ ప్లాకి, కర్మ్ చావ్లా దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల విడుదల: 09/02/2024 కథ నళినీ రావు(అనుపమ పరమేశ్వరన్) జర్నలిస్ట్. తలకోన అడవుల్లో కొండలపై పండించే పత్తి, దాంతో తయారైన అరుదైన కాటన్ క్లాత్, ఆ వస్త్రాలకు విదేశాల్లో గుర్తింపు తెచ్చిన వ్యక్తి సహదేవ వర్మ(రవితేజ). అతని ఆచూకీ ఏడాదిగా ఎవరికీ […]

Read More
Daily News

పీవీకి భారతరత్న.. స్పందించిన మెగాస్టార్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు భారతరత్న ప్రకటించడంపై సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీవీకి అత్యున్నత పౌర పురస్కారం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఇది తెలుగు వారందరికీ ఎంతో గర్వకారణమంటూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. అలాగే, చరణ్‌ సింగ్ , ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ కు కూడా ఈ పురస్కారాన్ని ప్రకటించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్వామినాథన్ రైతుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా […]

Read More
Uncategorized

Yandamuri Virendranath: చిరంజీవి ఏమీ మారలేదు.. అదే ప్రేమ అదే వాత్సల్యం

Yandamuri Virendranath: చిరంజీవికి .. యండమూరి వీరేంద్రనాథ్ కి మధ్య ఒకప్పుడు మంచి సాన్నిహిత్యం ఉండేది. యండమూరి రాసిన ఛాలెంజ్ .. అభిలాష వంటి నవలలను సినిమాలుగా తీయగా చిరంజీవి హీరోగా నటించారు. అవి ఘన విజయాలను అందుకున్నాయి కూడా. అయితే ఆ మధ్య జరిగిన ఒక సంఘటన వాళ్ల మధ్య దూరం పెంచుతుందని అంతా భావించారు. తన జీవితచరిత్రను యండమూరి రాస్తారని మెగాస్టార్ ఇటీవల ఒక వేదికపై ప్రకటించడం అందరినీ ఆశ్ఛర్యపరిచింది. తాజా ఇంటర్వ్యూలో ఈ […]

Read More
Daily News

12th Fail: మరో రికార్డు సాధించిన 12th ఫెయిల్ మూవీ

12th Fail: ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన చిత్రం 12th ఫెయిల్. చిన్న సినిమాగా విడుదలై సంచలనమైన విజయాన్ని అందుకుంది. ఇక ఓటీటీలో విడుదల అయిన తరువాత ప్రేక్షకులకు మరింత చేరువైంది. తాజాగా ఈ చిత్రం అరుదైన రికార్డును సృష్టించింది. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్‌లో(IMDB) టాప్ 50లో స్థానం సంపాదించుకుంది. ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఐఎమ్‌బీడీలో 9.2 రేటింగ్ సంపాదించడం విశేషం. భారతదేశం నుంచి […]

Read More
Daily News

ఓటీటీకి వస్తున్న సూపర్ హిట్ మూవీ

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పెరిగాక అన్ని భాషా చిత్రాలకు ప్రాధాన్యత పెరిగింది. మాములుగానే తమిళ హీరో శివ కార్తికేయన్ కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తాజాగా ఆయన హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తాజాగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అయలాన్. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఆర్ రవికుమార్ తెరకెక్కించిన ఈ మూవీని కోటపడి జె రాజేష్ గ్రాండ్ లెవెల్లో […]

Read More
YouTube
Instagram
Telegram
WhatsApp