ప్రభాస్ లక్ష్యం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) అంటే పడి సచ్చిపోయే అభిమానులు ఉన్నారు. తన కటౌట్ తో బాక్స్ ఆఫీస్ ను కట్టిపడేసే స్టామినా ఆయనది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆయను కోట్లల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఇంత మంది ఉన్నా డార్లింగ్ కు ఇంకా అభిమానులు కావాలని అంటున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ప్రేక్షకులను అలరించడమే తన లక్ష్యమని చెప్తున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సినిమా కథలను ఎంపిక చేసుకుంటా అని పేర్కొన్నారు. సలార్ విజయవంతమైన సందర్భంగా […]
Read More

