నా సామిరంగ ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే
Nagarjuna: ఈ పండక్కి సంక్రాంతి బరిలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ ఉంది. ఇయన సరసన ఆషికా రంగనాథ్ నటిస్తోంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక వీరికి జోడిగా మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ నటిస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా నా సామిరంగ ట్రైలర్ విడుదల అయింది. రెండు గ్రామల […]
Read More

