కుర్చీ మడతపెట్టి తాతాకు ఎంత ఇచ్చారో తెలుసా? – Gunturu Karam
Gunturu Karam: టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు(Mahesh Babu) హీరోగా వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’(Gunturu Karam). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. గుంటూరు కారం సినిమా నుంచి తాజాగా మాస్ సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎవరూ […]
Read More

