180ml

“జైలర్” లో తన రోల్ రెస్పాన్స్ పై శివ రాజ్ కుమార్ కామెంట్స్

కోలీవుడ్(Kollywood) తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన భారీ చిత్రం “జైలర్”(Jailer) చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. తమిళ్ సహా తెలుగులో కూడా భారీ సక్సెస్ అందుకున్న ఈ చిత్రాల్లో రజినీతో పాటుగా అదిరే రోల్స్ లో కనిపించిన కన్నడ స్టార్ నటుడు శివ రాక్ కుమార్(shiva raj kumar) పాత్ర కూడా సాలిడ్ హిట్ అయ్యింది. తన రోల్ కి తమిళ్ జనం సహా తెలుగు ఆడియెన్స్ నుంచి కూడా మాసివ్ రెస్పాన్స్ వచ్చింది.

shiva-raj

అయితే ఈ రెస్పాన్స్ పై శివ రాజ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను తమిళ ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్(response) చూసి నా మైండ్ బ్లాంక్ అయ్యిపోయింది అని తాను ఎక్కడ కనిపించినా వారు తన దగ్గరకి వచ్చి ఎలా ఉన్నారు ఏంటి అని ఎంతో ప్రేమగా పలకరించేవారు అని అనేవారని కానీ నా భార్య మీరేం చేశారు ఏమి చెయ్యలేదు సినిమాలో కేవలం పొగ తాగుతూ టిష్యూ బాక్స్ పట్టుకొని నడిచారు అని ఫన్ కామెంట్స్ చేశారు. దీనితో ఈ సినిమా విషయంలో తన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp