అనుష్కతో క్రిష్ చిత్రం…!
Anushka: విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లముడి(Krish Jagarlamudi) ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాపై అన్ని ఆశలు పెట్టుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. కానీ అది ఎంతకు ఓ కొలిక్కి రావడం లేదు. ఇప్పుడు ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. అంటే మళ్లీ పవన్ కల్యాణ్ డేట్స్ దొరికితే ఫినిష్ చేస్తారు అదే వేరే విషయం అనుకోండి. ఈ లోపు దర్శకుడు క్రిష్ ఖాళీగానే ఉంటాడు. ఇక ఆయన చివరి సినిమా కొండపొలం. వైష్ణవ్ […]
Read More

