180ml

పుష్ప 2 పోస్ట్ పోన్…

Allu Arjun: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప బ్లాక్ బస్టర్ అయి, పుష్ప2 ఎప్పుడు వస్తుందా అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. మూవీ మేకర్స్ పుష్ప 2 చిత్రాన్ని ఆగస్టు 15 న విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అల్లు అర్జున్, అజయ్ దేవగన్ సింగంతో పోటీ పడతారు అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ వాయిదా పడిందని, సింగం ఎగైన్ సోలో రిలీజ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

Pushpa_2-_The_Rule

పుష్ప 2 బాలీవుడ్ సర్కిల్‌లలో గొప్ప సంచలనాన్ని సృష్టించింది. ఐకాన్ స్టార్ అభిమానులను , ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో 100% కంటే ఎక్కువ కష్టపడే వ్యక్తి , పుష్ప 2 ఎంత పెద్ద చిత్రం అని అతనికి తెలుసు. మరోవైపు, పర్ఫెక్షనిస్ట్ అయిన సుకుమార్ అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటాడు కాబట్టి టీమ్ సినిమాలో ఏ విషయంలోనూ రాజీపడదు అనుకుంటుంది. అందుకే.. ఈ మూవీ మరింత ఆలస్యం అవుతుందోని తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp