RamCharan: రంగస్థలంలో సెట్లో ఆర్సీ16?
RamCharan: సుకుమార్ శిష్యులలో ఒకరొకరుగా మెగాఫోన్ పడుతూ వస్తున్నారు. ఆ జాబితాలో మనకి బుచ్చిబాబు కూడా కనిపిస్తాడు. ఆయన నుంచి వచ్చిన ‘ఉప్పెన’ సినిమా 100 కోట్లను వసూలు చేసింది. చాలా కాలం తరువాత ఈ ప్రేమకథా చిత్రం యూత్ ను ఒక ఊపు ఊపేసింది. ఆ తరువాత స్టార్ హీరోలతో బుచ్చిబాబు వరుస సినిమాలను లైన్లో పెడతాడని అంతా అనుకున్నారు .. కానీ అలా జరగలేదు. ముందుగా ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా ఉంటుందని అంతా […]
Read More

