పుష్ప పార్ట్ 3 పై నెట్టింట్లో కొత్త చర్చ
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో కొనసాగుతూ ఉండగా ఈ చిత్రం షూటింగ్ కి సంబంధించి రీసెంట్ గానే ఓ ఇంట్రెస్టింగ్ టాక్ బయటకి వచ్చింది. ప్రస్తుతం ఇండియాలో షూట్ అనంతరం […]
Read More

