180ml

నా సామిరంగ డిజిటైల్ రైట్స్ ఎంతో తెలుసా?

Nagarjuna: కింగ్ నాగార్జున ‘నా సామి రంగ‌’ తో ఈ సంక్రాంతికి వస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ్(Nagarjuna:) తో పాటు అల్లరి న‌రేష్, రాజ్ త‌రుణ్‌లు ఉండ‌డంతో కామెడీ ప్రియులు త‌ళ‌త‌ళ‌లాడుతున్నారు. అలాగే నాగార్జునకి సంక్రాంతి బాగా క‌లిసొచ్చింది. ఈమ‌ధ్య నాగార్జున‌కు హిట్లు లేవు. అందుకే సంక్రాంతి సీజ‌న్‌లో వ‌చ్చి.. కాస్త క్యాష్ చేసుకొందామ‌ని ప్లాన్ చేస్తున్నాడు కాబోలు. అందుకే సంక్రాంతికి విడుదల చేస్తనే ఈ సినిమా చేస్తా అని ముందే కండీషన్ పెట్టాడట.

500x300_1408271-naa-saami-ranga-shooting

నా సామిరంగ విడుద‌ల‌కు ముందు వ‌చ్చిన బ‌జ్‌.. డిజిట‌ల్ రైట్స్ అమ్ముకోవ‌డానికి బాగా క‌లిసొచ్చింది. హాట్ స్టార్ సంస్థ నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ మొత్తం గంప‌గుత్త‌గా రూ.21 కోట్ల‌కు కొనేసింది. నిజంగా ఇది మంచి డీల్. ఈ సినిమాపై పెట్టిన పెట్టుబ‌డి దాదాపుగా తిరిగి వ‌చ్చేసిన‌ట్టే. ఇక థియేటర్ నుంచి వ‌చ్చిందంతా లాభ‌మే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp